జన సేన కార్యకర్తలకు అండగా జనసేన పార్టీస్థానిక సంస్థల ఎన్నికల కోటాలో రాజీఉండదు.
రేణిగుంట మండల అధ్యక్షులు చినతోటి నాగరాజు , రేణిగుంట పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి , మరియు రేణిగుంట మండల నాయకుల ఆహ్వానం మేరకు, జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన…