Month: June 2026

​రేణిగుంట విమానాశ్రయానికి చేరిన ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్.

​తిరుపతి, జూన్ 2:భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ మంగళవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. తిరుమల, తిరుపతి పర్యటన నిమిత్తం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి రాగా, జిల్లా యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికింది.​విమానాశ్రయంలో అవినాష్ కుమార్‌కు తిరుపతి…

చెంచుగుడి గ్రామంలో 65వ మహాభారత ఉత్సవాలు – ద్రౌపతి కళ్యాణం వైభవంగా నిర్వహణ

వెదురు కుప్పం, :- చెంచుగుడి గ్రామంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాభారత ఉత్సవాలు ఈ ఏడాది 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ద్రౌపతి కళ్యాణం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయదాత…

రేణిగుంట ​బస్టాండ్‌లో నేరాలపై ముమ్మర అవగాహన…సమాజంలో పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని… ​రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర….

రేణిగుంట జూన్ 2.ప్రయాణికులు, మహిళల భద్రతే ధ్యేయంగా రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో స్థానిక పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రేణిగుంట పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రయాణికులకు, స్థానికులకు…

ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ – ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశంలో తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-ఆఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి…

యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి అరెస్ట్

తవణంపల్లి జూన్ 1 మన ద్యాస తవణంపల్లి మండలం చారాల హరిజనవాడకు చెందిన యువతి కావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి విక్కిని మత్యం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలియజేశారు. ఆయన కథనం…

అమరరాజా అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు మహేష్ స్వేరో

తవణంపల్లి జూన్ 1 మన ధ్యాస పెద్దలు,వేలాదిమంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త,అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు జన్మదినం సందర్భంగా దిగువమాఘం లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన…

రేణిగుంటలో జనసంద్రం మధ్య ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!

​రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…

​రేణిగుంటలో ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!..

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ సంఘాల ప్రతినిధుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…

​విశాఖ రైల్వే జోన్ ప్రారంభం.. సంబరాల్లో రైల్వే సంఘాలు.. ‘బాలాజీ డివిజన్’ ఏర్పాటుకు విజ్ఞప్తి!..

రేణిగుంట, జూన్ 01. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా మంజూరు చేసిన రైల్వే జోన్ ఈరోజు అధికారికంగా ప్రారంభం కావడం శుభపరిణామమని రేణిగుంట రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి. జయంత్ కుమార్ పేర్కొన్నారు. జోన్…

​ఏలుమలై రెడ్డి సేవలు ఆదర్శనీయం…​అమ్మవారి కైంకర్యాలతో పాటు ప్రజాసేవలో ఏలుమలై రెడ్డి తపన అభినందనీయం… ఎం ఏ జబ్బార్ ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ చైర్మన్ ఏలుమలై రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా …

​​​రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్ శ్రీ ఏలుమలై రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఏ జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా…