కొండాపురం సెప్టెంబర్ 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఆశీర్వాద దీపం వెలిగించి శుభాకాంక్షలు తెలియజేసిన పోలినేని చంద్రబాబు నాయుడు …

భారతదేశ ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ 76వ పుట్టినరోజు సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ ఆశీర్వాద్ క దియా కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు పోలినేని చంద్రబాబు వారి స్వగృహం వద్ద ఆశీర్వాదదీపాన్ని వెలిగించి ప్రధాని నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథం వైపు తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం అనునిత్యం కృషి చేస్తున్నారని, ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షు, శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని అభిలషించారు.వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *