ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో దేవాలయాలు అభివృద్ధి……….. వేమిరెడ్డి దంపతులు
మన న్యూస్,ఆత్మకూరు:- ఆత్మకూరులో అలఘనాథస్వామివారి కుంభాభిషేకంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు- స్వామివారి ఆశీసులతో ప్రజలు సంతోషంగా ఉండాలిరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాలనలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే…