ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను అభినందించిన సీఎం చంద్రబాబు
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం… సీఎం చంద్రబాబు ఎస్ఆర్ పురం,మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం నీ సేవలో చాలా బాగున్నాయి అని…