జీలుగ విత్తనాల పంపిణీ.. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం విత్తనాలను రాయితీ పై ఇస్తుందన్నారు.30 కిలోల బస్తా…