టిటిడి గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు………… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 12 :- గోవుల సహజ మరణాలపై కుట్రలు ఆపాదించవద్దు. – టిటిడి పై దుష్ప్రచారానికి పాల్పడే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. – టిటిడి పాలక మండలి సభ్యురాలు మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…