పౌష్టికాహారం పంపిణీ వివరాలు ఆన్లైన్లోనే నమోదు చేయాలి: ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి
మన దాస్య,నిజాంసాగర్ ,(జుక్కల్): అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీని సంపూర్ణ పారదర్శకతతో నిర్వహించేందుకు సంబంధిత వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి కార్యకర్తలకు సూచించారు.శుక్రవారం ఒడ్డేపల్లి గ్రామంలో నిర్వహించిన అంగన్వాడీ…