Category: తెలంగాణ

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎల్ బి నగర్. మన ధ్యాస ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధిలోని “స్వచ్ఛత హీ సేవా” కార్యక్రమంలో భాగంగా జాలోజికల్ సర్వే అఫ్ ఇండియా సౌతేర్న్ రీజియన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

పినపాక నియోజకవర్గం, మన ధ్యాస పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆరోగ్య కేంద్రంలోని మహిళా ఉద్యోగులు, తోటి ఉద్యోగులతో బతుకమ్మ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మధు, దుర్గ…

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు

ఎల్ బి నగర్. మన ధ్యాస చంపాపేట్ డివిజన్లోని దుర్గా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు అధ్యక్షులు వంగ జగన్నాథ్ రెడ్డి రామ్ వెంకటేష్ సుబ్బురు సందీప్ కుమార్ రవి ప్రశాంత్ చారి సల్వాడి సతీష్ బిళ్ళ కంటి…

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాయం

పినపాక నియోజకవర్గం, మన ధ్యాస : రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచుల స్థానాలలో గెలిపించుకోవాలని శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తలను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జివిఆర్ ఫంక్షన్ హాల్లో…

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్.

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామ శివారులో శ్మశాన వాటిక దగ్గరలోని మంజీరా నది ఒడ్డు నుండి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్…

పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తివేత ..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం ప్రాజెక్టు ద్వారా 15 వరద గేట్లను ఎత్తి దిగువకు 1,09,470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు…

బూర్గుల్ గ్రామంలో మద్యపాన నిషేధం – కఠిన నిర్ణయం – ఎవరు అతిక్రమించిన జరిమానా..

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో గురువారం గ్రామ పెద్దల సమక్షంలో ప్రత్యేక సమావేశం జరిగింది.గ్రామ ప్రజల ఆరోగ్యం, కుటుంబాల శాంతి,సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానం…

బిచ్కుంద మున్సిపాలిటీకి 15 కోట్లు – సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 25:బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే…

జేపీఏ ఇన్సూరెన్స్ చెక్ అందజేత…పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) :పెద్ద కొడప్ గల్ మండలం లోని చిన్న కొడపగల్ సొసైటీ పరిధిలోని కాటేపల్లి గ్రామానికి చెందిన సంఘ సభ్యుడు పిట్లం గంగబోయి మరణించడంతో,అతని కుటుంబానికి జేపీఏ ఇన్సూరెన్స్ పరిహారం అందజేశారు.ఈ సందర్భంగా రూ.2 లక్షల చెక్కును…

ఘనంగా బతుకమ్మ వేడుకలు..

మన ధ్యాస ,నిజాంసాగర్ ,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు రోజా, నాగమణి, విజయలు చిన్నారులతో కలిసి బతుకమ్మను పూలతో అందంగా పేర్చి ఆడించారు. పూలతో అలంకరించిన…