బిచ్కుంద మార్కెట్ యార్డ్లో ప్రొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో గురువారం ప్రొద్దుతిరుగుడు (సన్ఫ్లవర్) కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,…