“నా ఆరోగ్యం, నా బాధ్యత” అనే నినాదంతో అమర రాజా లో ఉద్యోగుల కోసం ‘వెల్‌నెస్ రన్ (3K మరియు 5K)
Mana News ,Tirupathi ,23.11.2024:- అమర రాజ కంపెనీ – కరకంబాడిలో మరియు అమర రాజా గ్రూప్ ARGC-నూనెగుండ్లపల్లి క్యాంపస్‌లో నిర్వహించిన ‘వెల్‌నెస్ రన్’ ఉద్యోగుల సంక్షేమం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పే అభినందనీయమైన కార్యక్రమం. ” నా ఆరోగ్యం, నా బాధ్యత”…