Category: ఆంధ్రప్రదేశ్

రామోజీరావుకు మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ ఘన నివాళి

పిఠాపురం జూన్ 9 మన న్యూస్ : రామోజీరావు ప్రధమ వర్ధంతి సందర్భంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక అయితే నగర్ లో మద్యానికి బానిసై మద్యాన్ని వీడి జీవనం సాగిస్తున్న , కొంగు శ్రీనును మద్యపాన వ్యతిరేక…

సర్వతోముఖ వికాస తరగతులు ప్రారంభించిన కొడవలి సర్పంచ్ కంద

గొల్లప్రోలు జూన్ 9 మన న్యూస్ : అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరుగుతున్న చిన్నారులకు సర్వోతోముఖ వికాస తరగతులు గొల్లప్రోలు మండలం వన్నెపూడి దుర్గమ్మ అమ్మ వారి ఆలయం వద్ద సర్పంచ్ కంద సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇక నుండి ప్రతి…

“అభ్యుదయ మార్గంలో వెదురుకుప్పం విద్యార్థులు – కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2025’ ప్రదానం”

చిత్తూరు, ( వెదురు కుప్పం ) మన న్యూస్: విద్యా రంగానికి గౌరవాన్ని కలిగిస్తూ, విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభను ప్రోత్సహించేలా చిత్తూరు నగరంలో ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్ – 2025’ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్…

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో జరిగిన ఘర్షణ తీవ్ర గాయానికి దారి తీసింది. ఈ ఘటనలో తన్నీరు రవి (45) కూలీ పని చేసుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.శనివారం…

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు బృందావనంలో ఫోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ లో జ్యోతి ప్రజ్వలన…

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

మన న్యూస్, నెల్లూరు:* మహిళలను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగకోస్తాం.- నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన తెలుగు మహిళలు.- అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై మహిళల మండిపాటు .- నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళామణులు .-…

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

మన న్యూస్ ,నెల్లూరు:*రాష్ట్ర హోం మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా వెంకట రెడ్డి సేవలను కొనియాడిన మంత్రులు ఆనం, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.*నెల్లూరులో అట్టహాసంగా సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః…

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్త కాకాణి పూజితని పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.మన న్యూస్, నెల్లూరు ,జూన్ 8:నెల్లూరు డైకాస్ రోడ్డులో మాజీ మంత్రి కాకాణి…