ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య
మనన్యూస్,కామారెడ్డి:కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య యువకుడు 32 సంవత్సరాల వయసు గల సుంకరి ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు.ఈమెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.తుజాల్పూర్…