ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజు గుండుమల్ మండలంలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్ మరియు కాలేజీలోనీ విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్,…