Author: SURYAMANANEWS

సింగరాయకొండలో చల్లాస్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభం

మన ధ్యాస సింగరాయకొండ:- సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్‌లో చల్లాస్ హాస్పిటల్ నూతన బ్రాంచ్‌ను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా అమల్ రాజ్ మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గత ఏడాది ఒంగోలులో…

పాకల లో ప్రశాంతంగా విద్యా కమిటి ఎన్నిక.

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పాఠశాలల నిర్వహణ పై ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సంకల్పించిన విద్యా కమిటీల…

పాకల గ్రామంలో జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాస్థాయి రెజ్లింగ్ సెలక్షన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాకల గ్రామం లోని పాఠశాల ఆడిటోరియంలోజరుగుతున్నాయి.ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ గవర్నమెంట్, ప్రవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో తమ నైపుణ్యాన్ని, ప్రతిభను…

సింగరాయకొండ లో వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- వైస్సార్సీపీ పార్టీ బలపరిచిన సింగరాయకొండ మండలం లో సోమరాజుపల్లి -1 వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బొడ్డు వనజాక్షి మరియు సోమరాజుపల్లి -2 వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పోతుల వీరయ్య ఎంపీటీసీ వైస్సార్సీపీ అభ్యర్థిగా విస్తృత ప్రచారం…

సింగరాయకొండలో విశ్వకర్మ జయంతి మహోత్సవం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోనిబలయోగి నగర్ లోని గోవిందంబికా నగరలో ఈరోజు విశ్వకర్మ జయంతి మహోత్సవమ్ మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి చందలూరి వెంకట శేషబ్రహ్మం మరియు మండల అధ్యక్షులు మరెళ్ల భాస్కరచారి ఆధ్వర్యంలో…

వినాయక నిమజ్జన వేడుకలలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ హర్షవర్ధన్

మన ధ్యాస సింగరాయకొండ:- వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి అసంఘటిత సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు సింగరాయకొండ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం…

మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ లోని మహాలక్ష్మి హోటల్ నందు జనసేన ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ పురస్కరించుకొని మండల నాయకులు దండే ఆంజనేయులు వినాయకుడి మట్టి విగ్రహాలను మండల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన…

శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి..సీఐ వై శ్రీహరి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు…

శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి..సీఐ వై శ్రీహరి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు…

ప్రభుత్వ రాజమద్ర లతో పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందజేసిన మంత్రి డోలా స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో ప్రభుత్వ రాజముద్ర తో ఉన్నటువంటి పాస్ పుస్తకాలను రైతులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరేంద్ర స్వామి రైతులకు అందజేశారుపారదర్శక పాలన కూటమి ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యం…