తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ…….. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్
మన న్యూస్, నెల్లూరు:*రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు లాగిన గొప్ప నాయకుడు చంద్రబాబు. *ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని తయారుచేసిన దార్శనికుడు చంద్రబాబు.*కార్యకర్తల కృషి త్యాగాల వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది.*నాటి వైసిపి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎన్నో పోరాటాలు చేశాం.*కష్టకాలంలో పని చేసిన…