ప్రజారంజక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం…… రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
ప్రజారంజక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం………. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ- నెల్లూరు నాలుగో డివిజన్లో పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ – డివిజన్ కు…