శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్
శ్రీకాళహస్తి, మే 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం దర్శించుకున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు…