Author: Riyazvali K

హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ గా మేకల ప్రశాంత్….

రేణిగుంట సెప్టెంబర్ 4. హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా మేకల ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి మేకల సురేష్ కుమారుడు మేకల ప్రశాంత్ విద్యావంతుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఈ సందర్భంగా…

హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ గా మేకల ప్రశాంత్….

రేణిగుంట సెప్టెంబర్ 4. హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా మేకల ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి మేకల సురేష్ కుమారుడు మేకల ప్రశాంత్ విద్యావంతుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఈ సందర్భంగా…

శ్రీకాళహస్తి శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి….. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తి సెప్టెంబర్ 4. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.…

శ్రీకాళహస్తికి ‘ అందుబాటులోకి రాపిడో సేవలు…బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

నిరుద్యోగ యువతకు ఉపాధి.. భక్తులకు సురక్షిత ప్రయాణం.. ​శ్రీకాళహస్తి సెప్టెంబర్ 4.శ్రీకాళహస్తి పట్టణంలో రవాణా సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతం చేసే లక్ష్యంతో ప్రముఖ రవాణా సేవల సంస్థ ‘రాపిడో’ బైక్ టాక్సీ సేవలను స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి…

రేణిగుంటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…బస్టాండ్ వద్ద అన్నప్రసాద వితరణ.

​రేణిగుంట (సెప్టెంబర్ 4): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేణిగుంట బస్టాండ్ ఆవరణలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా…

స్టార్ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు!.

రేణిగుంట సెప్టెంబర్ 4. జగన్నాథుడు, అవతారమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ వారి జన్మాష్టమి వేడుకలు అంబేద్కర్ స్టార్ కృష్ణ ఆధ్వర్యంలో , రేణిగుంట మండలం, జీపాలెం గ్రామంలో వెలసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణులవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా,…

తిరుపతి రూరల్ తెదేపా సీనియర్ నాయకుడు అమిలినేని మధు నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి సెప్టెంబర్ 4. తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అమిలినేని మధు నూతన గృహ ప్రవేశ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది.ఈ శుభ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా…

తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునిరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

​ఏర్పేడు సెప్టెంబర్ 3. ఏర్పేడు మండలం కందాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త జిపాలెం మునిరెడ్డి పార్థివదేహానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం…

రేణిగుంటలో ఆటో డ్రైవర్‌పై దాడి చేసి దోపిడీ… ఇద్దరు నిందితుల అరెస్ట్.. మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు!.

​రేణిగుంట, సెప్టెంబర్ 03: ఆటో డ్రైవర్‌ను అడ్డగించి, బెదిరించి, దారుణంగా దాడి చేసి నగదు మరియు సెల్‌ఫోన్‌ను దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, రేణిగుంట రూరల్ పరిధిలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్…

పౌర సేవల నాణ్యతా ప్రమాణాల పెంపే లక్ష్యం…..సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ.

​అమరావతి సెప్టెంబర్ 03. రాష్ట్రంలో పాలనను మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పౌరులు అందజేసే ఫిర్యాదుల పరిష్కారంపై వారి అనుభవాలు, సంతృప్తి స్థాయిలను నేరుగా తెలుసుకునేందుకు…