అన్నాస్వామిపల్లిలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే లక్ష్యం…రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.
రేణిగుంట సెప్టెంబర్ 04 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో అన్నాస్వామిపల్లి గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళ గ్రామంలో బస చేసిన…