సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మనన్యూస్,సరూర్ నగర్:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ డిసిపి జోన్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా సిబ్బందిని సీఐ సైధి రెడ్డి ఆధ్వర్యంలో…