ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక గుండె పోటుతో మృతి
మనన్యూస్,కామారెడ్డి:ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక మద్దికుంట గ్రామానికి చెందిన చిదుర విట్టల్ గుండెపోటుతో మృతి,కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామనికి చెందిన చిదుర విట్టల్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాదులో చికిత్స పొందుతూ…