వర్షం వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు

Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్….వర్షం వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు. ఎన్డీఏ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన2024-2025 బడ్జెట్లోఎస్టీల ఆర్థికాభివృద్ధి పై
ప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమానికిరూ.7,557 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంనందు ఎస్ టి సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య పార్టీ శ్రేణులతో మరియు గిరిజనులతో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు, ఎస్ టి సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ…తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్టీల ఆర్థికాభివృద్ధి పై ప్రత్యేక దృష్టిసారించి గిరిజన సంక్షేమానికి రూ.7,557 కోట్లు కేటాయించి,గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ,గిరిజనులకు అందుబాటులో నాణ్యమైన విద్య,పౌష్టికాహారం ,పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, ఆర్.టి.ఎఫ్,ఎం.టి.ఎఫ్, విదేశీ విద్యానిధి పథకాల అమలు
గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు ఈ బడ్జెట్ తో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పడం ఓ గిరిజనుడుగా తాను హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో గిరిజనులను పట్టించుకున్న దాఖలాలు లేవని, అయితే నేడు తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పరిపాల కొనసాగిస్తున్నారన్నారు, గిరిజనుల అభ్యున్నతికై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ఆయన తిరుపతి జిల్లా గిరిజనుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బైట్… సుబ్బయ్య ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!