

బంగారుపాళ్యం నవంబర్ 11 మన న్యూస్
బంగారుపాళ్యం మండల పోలీస్ స్టేషన్ సీఐ కే శ్రీనివాసులు బంగారుపాళ్యం మండలం ఆటో డ్రైవర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని మరియు ప్రతి ఒక్కరు తప్పని సరిగా
1.డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని
2.వెహికల్ ఇన్సూరెన్సు
3.వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కల్గివుండాలని
4.ప్రతి ఒక్కరు తప్పని సరిగా యూనిఫామ్ ధరించాలని
5.అదే విధంగా ఓవర్ లోడ్ ఎవరు తీసుకొని పోవద్దని చేప్పడం జరిగింది