

దిల్ సుఖ్ నగర్ షో రూమ్ లో
మార్చి 1నుండీ 9 మార్చి,2025 వరకు
మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ దిల్ సుఖ్ నగర్ షోరూమ్ లో శనివారం వెండి ఆభరణాల ప్రదర్శనను వినియోగదారులు,
శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు. షో రూమ్ లో ఈ నెల 01 మార్చి నుండి 09 మార్చి, 2025 వరుకు వెండి ఆభరణాలు,వెండి వస్తువుల ప్రదర్శనలో.పట్టీల పై 25% వరకు తగ్గింపు.వెండి ఆభరణాల MRP విలువ పై 10% వరకు తగ్గింపు పొందగలరనీ. ఈ ప్రదర్శన కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ దిల్ సుఖ్ నగర్షో రూంలో.నిర్వహించబడుతుందనీ సంస్థ స్టోర్ హెడ్ రదీష్ కుమార్ తెలిపారు.వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తున్నామని, ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు,నికర బరువు,ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి,ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ,పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్థ వార్షిక ఆదాయంలో సామాజిక,సంస్థాగత బాధ్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య,నిరుపేదలకు గృహ నిర్మాణం,మహిళా సాధికారత,పర్యావరణ రక్షణ విభాగాలకు తమ వంతు సహాయం అందిస్తుందని రదీష్ కుమార్ వెల్లడించారు.