చిరుమల్ల జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించిన డిఎస్పి రవీందర్ రెడ్డి

మనన్యూస్,పినపాక:కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో జరుగుతున్న శ్రీసమ్మక్క,సారలమ్మ జాతర పరిసర ప్రాంతాన్ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.జాతర వివరాలను ఆలయ కమిటీ ని అడిగి తెలుసుకున్నారు.సిరిమల్ల జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు.మంగళవారం కుంకుమ పూజ,మండవెలుగుడు కార్యక్రమంలో జాతర ప్రారంభం కానుంది.ఈనెల 15 వరకు జాతర జరగనుంది.ఈనేపద్యంలో డిఎస్పీ రవీందర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు.ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని,భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై రాజేందర్,ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ ప్రాంగణంలో,మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గంగాధర్, మండల విద్యా వనరుల కార్యాలయంలో తిరుపతిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.నిజాంసాగర్…

    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

    • By RAHEEM
    • September 17, 2025
    • 3 views
    ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

    మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

    • By NAGARAJU
    • September 17, 2025
    • 3 views
    మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • September 17, 2025
    • 4 views
    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

    • By NAGARAJU
    • September 17, 2025
    • 4 views
    ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • September 17, 2025
    • 6 views
    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన