

మనన్యూస్,తిరుపతి: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో, ఫస్ట్ ఫ్లోర్ ఓపి విభాగం దగ్గర.. గంటల తరబడి హాస్పిటల్ కి వచ్చే రోగులు కుర్చీలు లేక నిలబడిన దుస్థితి చూడండి సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 10 జనన,మరణాల నమోదు విభాగం దగ్గర సర్టిఫికెట్ల కోసం గంటల తరబడి ఎదురుచూపులు కనీసం బిడ్డ తల్లులు కూర్చోవడానికి కుర్చీలు లేక నిలబడి ఉండడంతో కాళ్లు నొప్పులకు నేల మీద కూర్చున్న దుస్థితి చూడండి… ✍️