

:- బి యస్ పి జిల్లా అధ్యక్షులు హరిలాల్ అధ్వర్యంలో పండ్లు ఫలహారాలు పంపిణీ
మన న్యూస్ లింగంపెట్ జనవరి 16:25 కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో కుమారి బెహన్జీ మాయావతి, జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగాచెయ్యడం జరిగింది
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పేషంట్స్ కి పళ్ళు, బ్రెడ్ ప్యాకెట్లు పంచటం జరిగింది ఈ కార్య్రమంలో జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ గారు మాట్లాడుతూ అమ్ముడుపోయే సమాజనికిప్రత్యాన్మాయంగా
ఆత్మ గౌరవ సమాజాన్ని నిర్మించడం కోసం , తరాలుగా పాలితులుగా ఉన్నబహుజన సమాజాన్నపాలకులుగామార్చడం కోసం ,అహర్నిశలు మాయావతి, పనిచేస్తున్నారుఅంబేడ్కరిజమే ఊపిరిగా , మహనీయుల ఆశయ సాధనే లక్ష్యంగా చేస్తున్న ఉక్కు మహిళ మన మాయావతి, మనం తెలంగాణలోకూడా మన బహుజన్పా ర్టీబలపర్చాలిఅన్నారుజిల్లా ఉపాధ్యక్షులు కొక్కొండ రాజేందర్,మాట్లాడుతూ మన మాయావతి,మనువాదుల పాలిట సింహస్వప్నంభావి భారత ప్రధాని
బెహన్జీ_మాయావతిని బలపరచి మన బహుజన్ సమాజ్ పార్టీని అధికారం తీసుకు పోయే దిశగా పని చెయ్యాలని అన్నారుఈ కార్య్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, జిల్లా ఇ సి, మెంబర్ బిమరి భాస్కర్, జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు రోహిదాస్, కామారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు జీవన్, సోషల్ మీడియా కన్వీనర్ బాబు , ఎల్లారెడ్డి పట్టణ కమిటీ అధ్యక్షుడు మార్లు సాయిబాబు, కామారెడ్డి మండల అధ్యక్షులు దుబ్బాక నవీన్, పిట్లం మండల అధ్యక్షులు రాములు,తది తరులు పాల్గొన్నారు