

-: మొత్తం నాలభై జట్లు పాల్గోన్నాయి
-: విశ్రాంత ప్రాదానోపద్యాయుల చే బహుమతులు ప్రదానం
మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్బంగా ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు నిన్న ఈరోజు రెండు రోజులు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది ఈ టవర్నమెంట్ లో వివిధ గ్రామాల నుండి 40 జట్టులు పాల్గొనడం జరిగింది, ప్రథమ బహుమతి తాడ్వాయి ద్వితీయ బహుమతి నందివాడ గ్రామాలూ గెలుచుకోవడం జరిగింది మొదటి బహుమతి 10000 రూపాయలు , షీల్డ్ కప్ రెండవ బహుమతి 5000 రూపాయలు షీల్డ్ కప్ లను స్థానికులు ,ముక్కరా సంజీవరెడ్డి ,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ప్రతాపరెడ్డి, చేతులమీదుగా బహుమతులు అందచేయడం జరిగింది, క్రీడలలో న్యాయవాది నారాయణ గ్రామా పెద్దలు యువత పాల్గొనడం జరిగింది