

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, పి ఏ సి ఎస్ చైర్మనులు జారా నాగిరెడ్డి ,శాపదంరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ సాయి రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంలు, మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాం రెడ్డి, జొన్న మోహన్ రెడ్డి, మల్లప్ప పటేల్, ఇమ్రోజ్ ,మొగుల గౌడ్,తదితరులు ఉన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
.