క్రిస్టియ‌న్ ల సంక్షేమానికి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్:తిరుపతి న‌గ‌రంలోని కేబి లేఅవుట్ లో ఉన్న షెకీనా మినిస్ట్రీస్ చ‌ర్చ్, వెస్ట్ చ‌ర్చ్ ల‌లో జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పాల్గొని కేక్ క‌ట్ చేసి చిన్నారుల‌కు తినిపించారు. ఎమ్మెల్యేని చ‌ర్చి పాస్ట‌ర్స్ దీవించారు. జీస‌స్ చూపిన‌ శాంతి మార్గంలో ప్ర‌తి ఒక్క‌రూ న‌డ‌వాల‌ని ఆయ‌న కోరారు. అసూయ‌, ద్వేషాన్ని వీడి ప్ర‌జ‌లు సామ‌ర‌స్యంగా జీవించాల‌ని ఆయ‌న విజ్జ‌ప్తి చేశారు. తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌పై జీస‌స్ ఆశీశ్సులు ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. న‌ల‌భైఏళ్ళ రాజ‌కీయ జీవితంలో క్రిస్టియ‌న్ ల పాత్ర ఎన‌లేనిద‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే పాస్ట‌ర్ ల‌కు గౌర‌వ వేత‌నాన్ని అందించి గౌర‌విస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఉమ్మ‌డి మ్యానిఫెస్టోలో ప్ర‌క‌టించిన విధంగా చ‌ర్చ‌ల నిర్మాణం, పున‌రుద్ద‌ర‌ణ‌కు ఆర్థిక సాయం ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు క్రిస్ట‌య‌న్ ల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. కాగా జ‌రూస‌లేం యాత్ర‌కు వెల్ళేవారికి ఆర్థిక సాయం ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాల్లో టిడిపి నాయ‌కురాలు, ఎస్సీ కార్పోరేష‌న్ డైర‌క్ట‌ర్ కుమార‌మ్మ‌, ముర‌ళీనాథ్ రెడ్డి, జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజా రెడ్డి, చందు, వెంక‌టేశ్, మున‌స్వామి, ఆముదాల వెంక‌టేష్, ఆళ్వార్ ముర‌ళీ, వినోద్ రాయ‌ల్ , వ‌న్నికుల క్ష‌త్రియ కార్పోరేష‌న్ డైరెక్ట‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం అయ్యంగార్, జాన‌కి రామ్, శివ‌, శ్రావ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసి ఉన్న అమ్మ వారి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా…

    బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తిరుపతి నుంచి ఎస్పీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…

    • By NAGARAJU
    • September 14, 2025
    • 2 views
    పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…

    యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….

    • By NAGARAJU
    • September 14, 2025
    • 4 views
    యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….

    దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

    దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

    ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

    • By NAGARAJU
    • September 14, 2025
    • 3 views
    ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

    వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!

    • By NAGARAJU
    • September 14, 2025
    • 5 views
    వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!

    బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

    • By JALAIAH
    • September 14, 2025
    • 5 views
    బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు