

మన న్యూస్:నెల్లూరు నగరం, మినీ బైపాస్ రోడ్, జిపిఆర్ కళ్యాణ మండపంలో కాక్షాయని ఇన్ఫ్ర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా సంస్థ అధినేత మల్లికార్జున మాట్లాడుతు సంస్థ స్థాపించిన రెండు సంవత్సరాలలోనే మంచి పేరును సంపాదించడం మాకు సంతోషం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు పరిసర ప్రాంతాల నుండి కస్టమర్స్ పాల్గొన్నడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని అన్నారు.రాబోయే జనవరి నెలలో మూడు వెంచర్ల ప్రారంభిస్తున్నట్లు తెలిపారు .ఈ సంస్థ విక్రయాదారులు ,టీం లీడర్లు, మేనేజర్లను సన్మానించినారు .కస్టమర్ ఆశీస్సులతో, మార్కెటింగ్ మేనేజర్ కృషితో మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం అని అన్నారు రెండు సంవత్సరాలలో నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ చేశాము. మూడు ప్రాజెక్టులు వస్తాయి అని అన్నారు.కస్టమర్ల్ ,ల్యాండ్ లార్డ్స్ ఇదే విధంగా మా పై అభిమానాన్ని చూపించాలని కోరుచున్నాము అని అన్నారు . కస్టమర్లు ఒక ప్రాజెక్ట్ లో ల్యాండ్ కొనాలంటే కంప్లీట్ లీగల్ ఒపీనియన్ ఉండేటట్లు చూసుకోవాలి అని అన్నారు. ప్లాట్ కొనేముందు ఆ కంపెనీ ఇన్ని వెంచర్స్ వేశారు ,ఎంత డెవలప్మెంట్ చేశారు అన్ని చూసుకుని కొనాలి అని అన్నారు. కొత్తూరు దగ్గర వైవిఆర్ సిటీ వెంచర్ జనవరిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు .అనంతరం 20 25 క్యాలెండర్ ను, డైరీ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు కస్టమర్లు, మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.