

మన న్యూస్:నెల్లూరు, చిల్డ్రన్స్పపార్క్ రోడ్డు,సాయిబాబా గుడి దగ్గర భూమి రియాల్టీ ఇన్ఫ్ర్ రియాలిటీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆదివారం ఉదయం ప్రారంభమైనది.ముందుగా సంస్థ చైర్మన్ మైల కోటేశ్వరావు మాట్లాడుతు.మా ఆఫీస్ ప్రారంభానికి విచ్చేసిన మార్కెట్ సిబ్బందికి మిత్రులకు, అతిథులకు,శ్రేయోభిలాషులకు లాండ్ లార్డ్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు.రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన మార్కెట్ సిబ్బంది సహయ సహకారాలతో ఆఫీస్ ప్రారంభించుటకు ఎంతో సంతోషం ఉందని తెలియజేశారు.గంగపట్నం రవీందర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,అనిల్ కుమార్ , డాక్టర్ నరసయ్య సహకారంతో సంస్థ ను ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు.ఆమంచర్ల దగ్గర లక్ష్మీ నరసింహ ఎవెన్యూ,దామరా మడుగు దగ్గర వెంచర్, కాకుపల్లి దగ్గర గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్ వేస్తున్నామని తెలియజేశారు. మొదటి సంవత్సరంలో 100 కోట్లు వ్యాపారం చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.నెల్లూరు నగర పరిసర ప్రాంతాలలో అనేక రకాల వెంచర్లు కస్టమర్లకు అందిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో బెంగళూరు, హైదరాబాద్ వెంచర్లు ప్రారంభించుటకు కృషి చేస్తున్నాము తెలియజేశారు. ప్రజలకు అనుకూలమైన ప్రాంతాలలో నాణమైన పాటు సరసమైన ధరలకు ఫ్లాట్ అందించుటకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె శ్రీహరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భూమి ఇన్ఫ్ర్ రియాల్టీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభానికి విచ్చేసిన అతిధులకు ,మిత్రులకు,మార్కెట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.తొలి అడుగులో భాగస్వామైనా లాండ్ లార్డ్స్ సహాయ సహకారాలతో,మార్కెటింగ్ సిబ్బంది సపోర్ట్ తో ముందుకు తీసుకువెళ్లుతునామని తెలిపారు. ఇంకా హైదరాబాద్ బెంగళూరు మహానగరాలలో వెంచర్లు అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. కస్టమర్లకు అనుకూలమైన ధరలకు ప్లాట్లు అందించుటకు లాండ్ లార్డ్స్ సహాయ సకారులతో ప్రయత్నిస్తున్నాము తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ సిబ్బంది,రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
