మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్‌ 3 :నెల్లూరు నగరంలోని చెన్నై- విజయవాడ హైవేలో మెడికవర్ హాస్పిటల్ సర్కిల్ దగ్గర శుక్రవారం నూతన స్టార్ బిరియాని (అంబూర్) హోటల్ అధినేత వంశీ కృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగిందని.. హోటల్ ప్రారంభం సందర్భంగా 20శాతం డిస్కౌంట్ అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టార్ బిరియాని (అంబూర్) హోటల్ అధినేత వంశీ కృష్ణారెడ్డి కోరారు.నూతన స్టార్ బిరియాని (అంబూర్) హోటల్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని.. స్టార్ బిరియాని (అంబూర్) హోటల్ అధినేత వంశీ కృష్ణారెడ్డి, బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా స్టార్ బిరియాని (అంబూర్) హోటల్ ని ప్రారంభించారు.ఈ హోటల్ ప్రారంభానికి విచ్చేసిన అమరావతి కృష్ణారెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించి.. పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా స్టార్ బిరియాని (అంబూర్) హోటల్ అధినేత వంశీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…. హోటల్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి అలాగే బంధుమిత్రులకి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ హోటల్లో కస్టమర్లు రుచులు నచ్చే విధంగా బిరియానిలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో విచ్చేసి.. ఈ హోటల్ ని ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు,అభిమానులు,హోటల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *