మన ధ్యాస, నెల్లూరు,ఫిబ్రవరి 28 : భారత దేశంలోనే ఐస్ క్రీమ్ లలో గుర్తింపు పొందిన కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ ని నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నూతన కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ ని ప్రారంభించడం జరిగిందని.. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే.. అన్ని రకాల ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ లు అందుబాటులో ఉన్నాయని.. ఐస్ క్రీమ్స్ లలో రుచులకు మారుపేరు కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ అని.. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఈ కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ కి విచ్చేసి సందర్శించి ఆదరించాలని కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ అధినేత ప్రణీత్ పేర్కొన్నారు.నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నూతన కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,మాజీ మేయర్ భాను శ్రీ,మాజీ నూడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్,మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, చక్రవర్ధన్ రెడ్డి పాల్గొని.. కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ అధినేతలు ప్రణీత్,మాధవ్,లావణ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ ని ప్రారంభించారు.ఈ కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించి.. పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ అధినేతలు ప్రణీత్, మాధవ్,లావణ్య మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ 40వ ఫ్రాన్సిస్ ని ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ 40వ ఫ్రాన్సిస్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ లో అన్ని రకాల ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయని,అలాగే కేక్స్ కూడా అందుబాటులో ఉంటాయని,కస్టమర్లకు రుచులు నచ్చే విధంగా అన్ని రకాల ఐస్ క్రీమ్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలందరూ కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ ఫ్రాన్సిస్ ని ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమంలోకెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ ఐస్ క్రీమ్ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *