మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణం డిగ్రీ కళాశాల వెనుక సాయిబాబా మెట్ట దిగువ గల స్మశాన భూమిని కొందరు ఆక్రమణలకు పల్పడుతున్నారని ఏలేశ్వరం పట్టణ వార్డు కౌన్సిలర్సబ్యులు ఎండగుడి నాగబాబు కమిషనర్, మండల తహసీల్దార్ కు
పిర్యాదు చేసారు,ఏలేరు జలాశయం నిర్మాణ క్రమంలో అప్పటిలో ఇక్కడ రైతులకుపరిహారం ఇచ్చి ఇక్కడ భూమిని ప్రభుత్వాన్ని విక్రయించారని, ఏలేరు నిర్మాణము అనంతరం కొంత భూమి మిగిలిందని దీనిని
మరియు ఇక్కడే గల స్మశానము ను కొంతమంది ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.ఈ స్థలములో 14,15,16,17,18,19,20, వార్డుల లలో ప్రజలుకు
ఇదే స్మశాన వాటిక అని దీనిని ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుని అక్రమనల నుండిఈ భూమిని ప్రభుత్వ అధికారులు కాపాడాలనిఈ సందర్భముగా నాగబాబు కోరారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *