

మనన్యూస్: గద్వాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 9 యాగంటి దేవస్థానం సమీపం లో తెలంగాణ రాష్ట్రం కు చెందిన భార్య భర్తలు పురుగులు మందు త్రాగి ఆత్మహత్య యత్నం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు భర్త భార్గవ్,భార్య పల్లవిగా గుర్తించిన పోలీస్ లు అయిజ పట్టణానికి చెందిన వారిగా గుర్తించిన పోలీస్ లు భర్త పరిస్థితి విషమం,చికిత్స పొందుతున్న భార్య