తవణంపల్ల నవంబర్ 28 మన ద్యాస
తవణంపల్లి మండల పరిధిలోని అరగొండ పంచాయతీ లోని నల్లప్పరెడ్డిపల్లి గ్రామంలో అయ్యప్ప పూజలో అరగొండ టీడీపీ నాయకులు రఘుపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులకు ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు మరియు ఇరుముడి కి బియ్యం మూట అయ్యప్ప భక్తులకు అందజేశారు పూజలో పాల్గొని వారు క్షేమంగా గుడికి వెళ్లి క్షేమంగా రావాలని అయ్యప్ప స్వామివారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రఘుపతి, రంజిత్,నిషాంత్,మహేష్,వెంకటేష్, నలపరెడ్డిపల్లి అయ్యప్ప భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు








