కావలి ఐ ఎం ఏ అధ్యక్షులు ఎమ్. రామస్వామి కి ఆత్మీయ సత్కారం..!!

కావలి, నవంబర్ 27,మన ధ్యాస ప్రతినిది , (కె ఎన్ రాజు)://

స్వచ్చంద సంస్థల అధ్యక్షులు షేక్.బాష ఆధ్వర్యంలో శుక్రవారం ప్రముఖ ఆర్థో పెడిక్ వైద్య నిపుణులు, సౌమ్యులు,సేవా తత్పరులు,డాక్టర్ మంచికంటి రామస్వామి, కావలి (ఐ ఎం ఏ )ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు గ ఎన్నికయిన శుభ సందర్భముగ, కావలి లోని స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, మర్యాద పూర్వకముగ ఆత్మీయముగా కలుసుకొని, దుస్సాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు, శుభాభి నందనలు తెలియచేయడమైనది.వక్తలు ప్రసంగిస్తు,డాక్టర్ రామ స్వామి వైద్య రంగంలో రాణిస్తు సేవాభావంలో మంచి గుర్తింపు పొందు తున్నారని, ఇప్పటి నుండి కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగ కూడ రాణిస్తూ మరెన్నో సేవలు అందిస్తు, మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని అందరిమన్ననలు, అభిమానం పొందాలని ఆకాంక్షించారు.పై కార్యక్రమంలో మీకోసం సేవాసంస్థ రాయపాటి దిలీప్ కుమార్,వాయిస్ అఫ్ ముస్లిం మైనారిటీ,మొఘల్ సలీం బేగ్,రత్నమ్మ ఫౌండేషన్ ఎంవీ ప్రసాద్ రావు,ఆపద్భాందవ సేవా ట్రస్ట్ దామ మధుసూదన్ రావు,సంయుక్త సేవా సంస్థ సురేంద్ర, టైమ్ టు హెల్ప్ నంది పాటి రమేష్,హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ ఘని బాష, విశ్రాంత ఉప తాసీల్దార్ మొఘల్ శిరాజ్ బేగ్,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎమ్.అజిత్ బాబు,విశ్రాంత లైబ్రేరీయన్ చెవూరు ప్రభయ్య,ఎమ్.నాగరాజు బాబ్జి,తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    నియోజకవర్గంలో సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు 21 బిఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు…బిఎస్ఎన్ఎల్ టవర్లకు త్వరితగతిన స్థలం కేటాయించండి నెల్లూరు,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 09,(నాగరాజు కె) మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు మరో అడుగు పడనుంది.టెలికాం…

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 09,(కె నాగరాజు) –బుధవారం జిల్లా కేంద్రానికి సంతకాల సేకరణ ప్రతులు మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు