

మన న్యూస్: నవంబర్ 30:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ,మహబూబ్ నగర్ లో పాల్గొన్న రైతు పండగ కార్యక్రమాన్ని లింగంపేట్ రైతు వేదిక నుండి వీక్షించడం జరిగింది.. రుణ మాఫీ నిధుల విడుదల & సన్న రకం వడ్లకు బోనస్ గురించి ముఖ్యమంత్రి వివరించడం జరిగింది.. కార్యక్రమంలో , పి ఎ సి యస్ , చైర్మన్,దేవేందర్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు నారా గౌడ్, ఇతర నాయకులు మండల రైతులు, ఎ ఈ ఓ లు మధుసూదన్, రాకేష్, అమీర్, నవ్య పాల్గొన్నారు