

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
కలిగిరి మండలం పోలంపాడు గ్రామంలో బొల్లినేని ప్రసాద్ నాగమణి దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పవిత్ర నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని నవ వధువును ఆశీర్వదించారు. అనంతరం బంధుమిత్రులతో కొద్దిసేపు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, పివి నాయుడు,సర్పంచ్ కల్లూరు రేష్మ, టీడీపీ సీనియర్ నాయకులు కల్లూరి చంద్రమౌళి, నల్లపనేని సురేష్,మొక్క హజరత్ రావు, సుబ్బారెడ్డి, స్థానిక నాయకులు మరియు బంధుమిత్రులు తదితరులు ఉన్నారు.