Mana News:- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం మారేపల్లి పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ యం.పి.టి.సి, మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి, స్థానిక సర్పంచ్ అంబురాశి, రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి చంగల్రాయిరెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, స్థానిక దళిత యువ నాయకులు మహేష్,భాస్కర్,ధర్మారెడ్డి,మోహన్ రెడ్డి వెంకటేష్,మురగయ్య,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *