మన న్యూస్ (పలాస) ; పలాస మండలం కేంద్రంలోని కాశీబుగ్గ బస్ స్టాండ్ దగ్గర బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా జ్యూస్ ట్విస్ట్ అనే పేరుతో కేవలం 19 రూపాయలకే అన్ని రకాల పండ్లు జ్యూస్ లను ఇస్తూ ప్రజలు మనసులను గెలుచుకుంటున్నారు. జ్యూస్ సెంటర్ వ్యవస్థాపకులు రత్న కుమార్ మాట్లాడుతూ… స్ధానిక ప్రజలు వద్ద నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. సామాన్యులను దృష్టి లో ఉంచుకొని ఈ రేటు పెట్టడం జరిగిందని అన్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా సంప్రదించాలి అంటే 9542990002 ఈ నెంబరు ను సంప్రదించాల్సినదిగా కోరారు.
