

మనన్యూస్,సింగరాయకొండ: బోనం శెట్టి నాగేంద్ర తండ్రి ఆదినారాయణ వయసు18 కులము బలిజ సరస్వతి పల్లి గ్రామము, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా సెల్ నంబర్ అను పిల్లవాడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వటం వలన ఇంట్లో అమ్మానాన్న తిడతారు అని భయపడి తిరుపతి నుండి ట్రైన్ ఎక్కి వచ్చేసి సింగరాయకొండలో దిగి రైల్వే స్టేషన్ లో తిరుగుతూ ఉంటే ఎవరికో అనుమానం వచ్చి సింగరాయకొండ సిఐ గారి ఆఫీసులో ఉండే శ్రీను కానిస్టేబుల్ కి తెలియపరిచారు, అందట శ్రీను కానిస్టేబుల్ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి మాట్లాడి అతనిని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువచ్చారు. వారి తండ్రి, బాబాయి మరియు మామ రక్తసంబంధీకులు వచ్చినారు. అంతట ఎస్ఐ గారు కౌన్సిలింగ్ చేసి, అబ్బాయి పేరెంట్స్ కి అప్పగించినారు.
