

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులను
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకం మనదే విధంగా చూడడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గంగాగౌడ్,
కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప పటేల్,శ్యామప్ప పటేల్ ,చిప్ప మోహన్, అహ్మద్,మొగుల గౌడ్, బస్వరాజ్ దేశాయ్, నాగరాజ్,ఇస్మాయిల్ పటేల్,రియాజ్ పటేల్,హాజీ పటేల్,యూసఫ్ పటేల్,చౌటకూరి శంకర్,రాంచందర్,హన్మాండ్లు, రాంచందర్, రవి,అశోక్,బాల్ రాజ్,పాండు నాయక్ ,బార్థ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.