

మనన్యూస్,తుర్క యాంజాల్:మున్సిపాలిటీ పరిధిలో NSR నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన చలాసాని కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.ఈ కార్యక్రమం లో రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ,కళ్యాణ మండపం నిర్మాణ దాత శ్రీ చలాసాని రాజేంద్ర ప్రసాద్ గారు,స్థానిక మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ కొత్త కుర్మ మంగమ్మ,మాజీ కౌన్సిలర్లు రేవల్లే హరిత యాదగిరి,కాకుమాను సునీల్,కోషిక ఐలయ్య,బొక్క రవీందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కుర్మ శివ కుమార్, గుండ్లపల్లి దన్ రాజ్ గౌడ్, సామ భీమ్ రెడ్డి, కుంట గోపాల్ రెడ్డి, పూజారి శంకర్ గౌడ్, పరుచూరి రాజాబాబు,ఓర్సు శ్రీనివాస్, పన్నాల మధు సూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
