

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత ప్రవీణ్ రెడ్డి మనవరాలు తొట్టేలా హైదరాబాద్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై విందులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి,కిషోర్,తదితరులు ఉన్నారు.