• గెలిపించిన ప్రజలందరికీ యాత్రలో ధన్యవాదాలు తెలిపిన కోమటి శ్రీనివాస్ రావు…

కూర్మన్నపాలెం మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 24:జీవీఎంసీ 99 వ వార్డు పరిధిలో గల జి.వి.యం.సి ఎన్నికల్లో, 99 వార్డులో వై.యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించినదుకు గాను 99వార్డు పరిధిలో పాదయాత్ర వెళ్లి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు గ్రామ పెద్దలకు వైఎస్ఆర్సిపి నాయకులకు ప్రతి ఒక్కరిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర సాగింది ఈ యొక్క కార్యక్రమానికి అభిమానులు 99 వ వార్డు సీనియర్ నాయకులు మల్ల సూరిబాబు వారి కుటుంబ సభ్యులు అభిమానులు కలిసి 99 వ వార్డు కార్పొరేటర్ నీ సత్కరించి పూవ్వల భూకే అభినందనలు తెలిపారుసాయంత్రం 04:00 గం. లకు పాదయాత్ర రూట్ మ్యాప్: లో భాగంగా 99 వార్డు వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(ప్రారంభం) అయ్యింది.యన్.టీ.ఆర్ కోలని .ఎకలవ్య వీధి – II, సత్యానగర్ .పద్మశాలి వీధి, తిరుమల నగర్ ఆర్చ్, కళింగ వీధి .కణితి -వడ్లపూడి మెయిన్ రోడ్ .తెలికుల వీధి, విశ్వబ్రాహ్మణ వీధి, ఆర్య వైశ్య వీధి .వడ్లపూడి ఈ -సేవా .కణితి శెట్టి బలిజ వీధి, అప్పికొండ కాపు వీధి, కణితి గవర వీధి.రాజులపాలెం, లక్ష్మీపురం కోలని, ముస్తఫ జంక్షన్ .యాతపాలెం, కాశీపాలెం, సంతమామిడి తోట.దుగ్గపువాని పాలెం, సగర కోలని .వడ్లపూడి.కణితి రజకుల వీధి, ఏకలవ్య వీధి -I, నాయీబ్రాహ్మణ వీధి.గణేష్ నగర్, పాత వడ్లపూడి, శ్రీ రామ నగర్ వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (ముగింపు జరిగింది వార్డు ప్రజలు, కార్యకర్తలు వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంభ సభ్యులు, అభిమానుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *