filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: null; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 128;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;

సేవా చేసి చెప్పుకునేవాడిని కాదు ఏమిలేనప్పుడే సేవ చేశాను ఇప్పుడు మీరు ఆశీర్వదిస్తే మరింత సేవ చేస్తాను అని సింగరాయకొండ సర్పంచ్ అభ్యర్థి ఎస్ కె ఇస్మాయిల్ ఇంటింటి ప్రచారం లో కోరారు మీరు ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్నటువంటి డ్రైనేజీ మరియు మంచినీరు ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలనే అందిస్తాను ఆరో ప్లాంట్ మంచినీరు ని ప్రతి ఇంటికి 20 లీటర్లు పది రూపాయలకి ప్లాంట్ దగ్గరికి వెళ్లి తీసుకెళ్తే ఐదు రూపాయలకే ఇస్తాను. నేను చెప్పేవాడిని కాదు చేసేవాడిని అని నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కరి సమస్య నా సమస్యగా సమస్యను పరిష్కారం చేస్తాను పొదుపు సంఘాల వారికి చేయూతగా ఉండే వాళ్ళని ఆదుకుంటాను పదవి కోసం కాదు ఊరిని బాగు చేసుకునే దానికి వచ్చాను మంచి రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు మంచినీటి సమస్య లేకుండా చూస్తాను మంచం గుర్తుకి ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *