మన న్యూస్:లింగంపెట్ డిసెంబర్ 23:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) శెట్టిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య గత కొంతకాలంగా కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు,తేది 20/12/2024 రోజున పనుల నిమిత్తము రోడ్డు దాటుతుండగా టీఎస్ ఆర్టీసీ బస్సు నెంబరు టిఎస్ 35 టి 7 7 86 మెదక్ డిపో బస్సు గండి మైసమ్మ ఇండియన్ పెట్రోల్ పంపు దగ్గర రోడ్డు దాటుతుండగా బస్సు ప్రమాదంలో మరణించడం జరిగింది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రోదనలు మిన్నంటాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *